భారత్ సమాచార్, కేరళ ;

దేశ నలుమూలల నుంచి కూడా శబరిమల అయ్యప్ప స్వామి భక్తులు ప్రతి సంవత్సరం మాల ధరించి స్వామి వారి దర్శనం కోసం కేరళకు వస్తుంటారు. వేల సంఖ్యలో వచ్చే భక్తుల రద్దీని ఎంత నియంత్రించిన కొన్ని సార్లు అనుకోని సంఘటనలు చోటుచేసుకుంటాయి. తాజాగా ట్రావెన్ కోర్ దేవస్థానం ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు చోటు లేకుండా భక్తుల కోసం ఈ ఏడాది నుంచి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్టు ప్రకటించింది.

అయ్యప్పస్వామి దర్శనం కోసం ఇక నుంచి రోజుకు 50 వేల…