భారత్ సమాచార్, అమరావతి ;

తల్లికి వందనం పథకానికి సంబంధించిన ప్రాథమిక మార్గదర్శకాలను ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ తాజాగా విడుదల చేసింది. ఈ పథకం ద్వారా 2024-25 విద్యా సంవత్సరం నుంచి మొదటి తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే విద్యార్థుల తల్లులకు నేరుగా ఏడాదికి రూ.15 వేల నగదును ప్రభుత్వం అందిస్తుంది. విద్యార్థి వారి తల్లికి ఆధార్ కార్డ్ మరియు రేషన్ కార్డు కలిగి ఉండాలి. అప్పుడే ప్రభుత్వం వారిని లబ్దిదారునిగా గుర్తిస్తుంది. విద్యార్థికి విద్యా సంవత్సరంలో కచ్చితం 75 శాతం హాజరు…