భారత్ సమాచార్, జాబ్స్ అడ్డా : ఓసారి నిరుద్యోగుల ఆందోళనతో, మరోసారి ఎన్నికల కోడ్ తో వాయిదా పడిన గ్రూప్-2 పరీక్ష మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఎన్నికల కారణంగా ఎగ్జామ్ నిర్వహించలేని పరిస్థితిలో టీఎస్పీఎస్సీ జనవరి 6,7 తేదీలకు వాయిదా వేసింది. అయితే సోమవారం ఈ ఎగ్జామ్ నిర్వహణపై టీఎస్పీఎస్సీ ఆఫీసులో కమిషన్ సమావేశమై చర్చలు జరిపింది. పరీక్ష నిర్వహణ, వసతులు, నిబంధనలు తదితర అంశాలపై 33 జిల్లాల కలెక్టర్లకు పలు సూచనలు అందించింది. ఇంతకుముందు గుర్తించిన పరీక్షా కేంద్రాల్లో మార్పులు, చేర్పులు ఉంటే…
జనవరి 6,7న గ్రూప్-2 ఎగ్జామ్?

