భారత్ సమాచార్, రాజకీయం : తెలంగాణలో ఎన్నికలంటేనే ఓ మజా. ఓ నెల రోజుల పాటు నాయకుల వెనక తిరిగేటోళ్లకు రోజూ దసరా పండుగే. మందు, మనీ.. బిర్యానీ బువ్వ.. ఇలా ఒక్కటేంది ఏదంటే అది. ఎట్లయినా గెలిచేందుకు అభ్యర్థులు రెడీగా ఉంటరు. రియల్ ఎస్టేటో, ఏ కబ్జానో, దందానో చేసి మస్త్ కోట్లు ఆమ్దానీ సంపాదించి గుమ్ములు, బంకర్లల్ల దాసుకున్నవి అన్నీ కలిపి… ఇక ఎన్నికల టైంల బయటకు తీస్తరు. ఇగ వాటినే తన ఎనుక తిరిగేటోళ్లకు ఖర్చులకు, ప్రచార జంజాటాలకు, జనాలు…