భారత్ సమాచార్, రాజకీయం ;
తెలంగాణలో అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత కూడా అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో కరెంటు కోతలకి గత బీఆర్ఎస్ ప్రభత్వ వైఫల్యాలే కారణమని ఆరోపించారు. దానికి సమాధానంగా బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి హరిష్ రావు ఆడ రాక పాత గజ్జెలు అంటూ సీఎంపై ట్వీట్టర్ (ఎక్స్) వేదికగా సెటైర్ వేశారు.
నిరంతరంగా విద్యుత్ సరఫరా
కరెంట్ కోతల విషయంలో సిఎం రేవంత్…





