భారత్ సమాచార్, సినీ టాక్స్ :  నేషనల్ క్రష్ రష్మిక.. ఈమె తాజాగా నటించిన ‘యానిమల్’ మూవీతో ఆమె స్టార్ డమ్ మరింత పెరిగింది. తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో తీరిక లేకుండా నటిస్తున్న ఈ అమ్మడు.. బాలీవుడ్ లో కూడా గట్టిగా తన జెండా ఎగురేస్తోంది. పుష్ప తో ఓ రేంజ్ లో పాన్ ఇండియా లెవల్లో ఈ ముద్దుగుమ్మ హవా నడుస్తోంది. తాజాగా యానిమల్ మూవీతో బాలీవుడ్ జనాలను బాగా ఆకర్షించింది. ఇక ఈ కన్నడ బ్యూటీ కూడా రెగ్యులర్ గా…