భారత్ సమాచార్, గుంటూరు ;

కరోనా దెబ్బకు రోడ్డున పడ్డ చిరు వీధి వ్యాపారులు ఎందరో ఉన్నారు.అటువంటి వారిలో గుంటూరుకు చెందిన గార్లపాటి మధుబాబు ఒకరు. ఆయనకు పెళ్లి అయి ఇద్దరు పిల్లలున్నారు. కరోనా మిగిల్చిన వ్యాపార నష్టాల్ని, అప్పుల్నికట్టేందుకు ఇక వేరే దిక్కు లేక ఆటో నడుపుకుంటు జీవితం సాగించారు. ఈ క్రమంలోనే చేసిన అప్పులు తీర్చే మార్గం లేక సతమతం అయ్యాడు. అప్పటి నుండి రెండేళ్ల పాటు అప్పులు తీర్చటానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. గత ఏడాది చివర్లో ఒకరిచ్చిన సలహాతో…