భారత్ సమాచార్, రాజకీయం : గత ప్రభుత్వం 1వ తారీఖున జీతాలు ఇవ్వకపోవడంతో ఉద్యోగులు తమ కారు, బైక్, ఇంటి లోన్లు, తదితర ఈఎంఐలు, చిట్టీలు, అప్పులకు వడ్డీలు..ఫీజులు, బిల్లులు, చార్జీలు..ఇలా ఒకటేమిటి సంసారమే ఒక సాగరమన్నట్టుగా ఎన్నో చెల్లింపులు ఉంటాయి. ఒకటో తారీఖు జీతం పడితే వీటన్నంటినీ సమయానికి చెల్లించే అవకాశం ఉంటుంది. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం 1వ తారీఖు జీతాలు వేయకపోగా..ఏ పదహేనో, ఇరువై తారీఖునో వేసేసరికి.. చాలా మంది ఉద్యోగులు అప్పులు చేయడమో, చేబదలు తీసుకోవడమో చేసేవారు. ఇలా ఈఎంఐలు…
హమ్మయ్య! 1వ తారీఖున జీతాలు పడ్డాయ్

వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




