భారత్ సమాచార్, రాజకీయం ; అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత అనారోగ్యం పాలైన గులాబీ అధినేత కేసీఆర్ తిరిగి కోలుకొని మళ్లీ ప్రజల ముందుకు వచ్చారు. ‘ఛలో నల్గోండ’ అంటూ భారీ ఎన్నికల ప్రచార సభను నేడు నిర్వహించారు. మాజీ సీఎంగా తొలి సారి భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. తనదైన శైలిలో ప్రత్యర్థుల పై, అధికార కాంగ్రెస్ పార్టీ పై ఘూటు విమర్శలు గుప్పించారు. ఇది రాజకీయ సభ కాదు.. ఉద్యమ పోరాట సభ అని బీఆర్ఎస్ అధినేత వ్యాఖ్యానించారు.…
ఎన్ని గుండెల్రా మీకు ?… మాజీ సీఎం కేసీఆర్





