భారత్ సమాచార్,జాతీయం ;

దేశవ్యాప్తంగా జూలై 1వ తేదీ నుంచి భారత ప్రభుత్వం కొత్త ట్రాఫిక్ రూల్స్ ను అమలు చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఇందులో జరిమానా ఎంత పెంచారు, మునుపటి వాటితో పోలిస్తే ఎంత మేర పెంచారో ఇక్కడ తెలుసుకుందాం…

కొత్త ట్రాఫిక్ రూల్స్

1. సాధారణ నేరం:

– మునుపటి జరిమానా: ₹100

– ప్రస్తుత జరిమానా: ₹500

2. రెడ్ లైట్ ఉల్లంఘన:

– మునుపటి జరిమానా: ₹100

– ప్రస్తుత జరిమానా: ₹500

3. అథారిటీ ఆదేశాలను ధిక్కరించడం:

– మునుపటి జరిమానా: ₹500

– ప్రస్తుత జరిమానా: ₹2000

4. లైసెన్స్ లేకుండా డ్రైవింగ్:

– మునుపటి జరిమానా: ₹500

– ప్రస్తుత జరిమానా: ₹5000

5. అతివేగం:

– మునుపటి జరిమానా: ₹400

– ప్రస్తుత జరిమానా: ₹1000

6. ప్రమాదకరమైన డ్రైవింగ్:

– మునుపటి జరిమానా₹1000

– ప్రస్తుత జరిమానా: ₹5000

7. మద్యం ప్రభావంతో డ్రైవింగ్:

– మునుపటి జరిమానా₹2000

– ప్రస్తుత జరిమానా: ₹10000

8. రేసింగ్ మరియు స్పీడింగ్:

– మునుపటి జరిమానా: ₹500

– ప్రస్తుత జరిమానా: ₹5000

9. హెల్మెట్ ధరించకపోవడం:

– మునుపటి జరిమానా: ₹100

– ప్రస్తుత జరిమానా: ₹1000 + మూడు నెలలకు లైసెన్స్ రద్దు

10. సీట్‌బెల్ట్ ధరించకపోవడం:

– మునుపటి జరిమానా:₹100

– ప్రస్తుత జరిమానా: ₹1000

11. అత్యవసర వాహనాలను నిరోధించడం:

– మునుపటి జరిమానా: నిర్దిష్ట జరిమానా లేదు

– ప్రస్తుత జరిమానా: ₹10,000

12. ద్విచక్ర వాహనాలపై ట్రిపుల్ రైడింగ్:

– జరిమానా: ₹1200

13. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్‌లను ఉపయోగించడం:

– ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనాలకు జరిమానాలు పెంపు.

14. ద్విచక్ర వాహనాలపై ఓవర్‌లోడ్:

– మునుపటి జరిమానా:₹100

– ప్రస్తుత జరిమానా: ₹2000 + మూడు నెలలకు లైసెన్స్ రద్దు.

15. బీమా లేకుండా డ్రైవింగ్:

-మునుపటి జరిమానా:₹1000

మరికొన్ని ప్రత్యేక కథనాలు…

రూల్స్ మారాయి బాస్… అవేంటో తెలుసుకోండి