భారత్ సమాచార్, హైదరాబాద్: హైదరాబాద్‌లోని చందానగర్‌లో ఘోర లిఫ్ట్ ప్రమాదం చోటుచేసుకుంది. అపార్ట్‌మెంట్‌లో బంధువుల ఇంటికి వచ్చిన ఓ మహిళ లిఫ్ట్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. లిఫ్ట్ మరమ్మతు పనులు జరుగుతున్నప్పటికీ ఎలాంటి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడం, భద్రతా చర్యలు పాటించకపోవడమే ఈ ప్రమాదానికి కారణమైందని ప్రాథమికంగా తెలుస్తోంది.

పోలీసుల వివరాల ప్రకారం, అన్నపూర్ణ ఎన్‌క్లేవ్ అపార్ట్‌మెంట్‌లో దేవావత్ అనసూయ (43) తన భర్తతో కలిసి బంధువులను కలిసేందుకు వచ్చారు. అనంతరం లిఫ్ట్ ఎక్కే సమయంలో ఆమె లోపల…