భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని బంధానికి తెరపడింది. ఇకపై తెలంగాణకు శాశ్వత రాజధానిగా హైదరాబాద్ ఉమ్మడి రాజధాని బంధానికి తెరపడింది. ఇక హైదరాబాద్ తెలంగాణకు శాశ్వత రాజధానిగా కొనసాగనుంది. ఏపీకి కేటాయించిన కొన్న భవనాల భవిష్యత్తుపై సందిగ్ధత నెలకొంది. జూన్ 2తో ఉమ్మడి రాజధాని గడువు ముగిసింది. ఏపీ పునర్విభజన చట్టం-2014లోని సెక్షన్ 5 ప్రకారం.. జూన్ 2, 2014 నుంచి హైదరాబాద్ ను ఏపీ, తెలంగాణకు 10ఏళ్లపాటు హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా కేంద్రం ప్రకటించింది కేంద్రం. ఆ గడువు…