భారత్ సమాచార్: హైదరాబాద్‌లోని దుర్గంచెరువు ఆక్రమణలపై రెవెన్యూ అధికారులు ఫోకస్ చేశారు. దుర్గంచెరువును ఆనుకుని పలువురు ప్రముఖుల ఖరీదైన భవనాలు నిర్మించినట్లు, అవన్నీ ఎఫ్‌టీఎల్ జోన్‌లో పరిధిలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు.దీంతో గురువారం ఉదయం దాదాపు 204 మందికి శేరిలింగంపల్లి తహశీల్దార్ నోటీసులు పంపారు. 30 రోజుల్లోగా ఎవరికి వారే అక్రమంగా, నిబంధనలు ఉల్లంఘించి నిర్మించిన భవనాలు అన్నీ స్వచ్ఛందంగా కూల్చివేయాలని నోటీసుల్లో పేర్కొన్నారు. లేకపోతే తామే స్వయంగా రంగంలోకి దిగి కూల్చివేస్తామని అధికారులు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఇదిలా ఉండగా.. ఈ నోటీసులు…
హైడ్రా మరో పెను సంచలనం





