భారత్ సమాచార్, సినీ టాక్స్ : తమిళ నటుడు మన్సూర్ ఆలీఖాన్ కు కొంచెం నోటిదురుసుతనం ఎక్కువ. తరుచూ వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ ఇక్కట్ల పాలవుతుంటాడు. ఇతడు తెలుగు ప్రేక్షకులకు డబ్బింగ్ చిత్రాల ద్వారానే సుపరిచితుడే.. 90ల్లో వచ్చిన విజయ్ కాంత్ బ్లాక్ బస్టర్ మూవీ ‘కెప్టెన్ ప్రభాకర్’ లో విలన్ గా నటించాడు. ఇప్పటి సినిమాల్లో కూడా అడపదడపా నటిస్తూ వివాదాలతో ఎక్కువగా పాపులర్ అవుతున్నాడు.
ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యాలతో పెద్ద దుమారం
ఈయన వార్తల్లో ఎందుకున్నారంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో చేసిన…


