భారత్ సమాచార్, హైదరాబాద్: వచ్చే పదేళ్లు తానే సీఎంగా ఉంటానని సీఎం రేవంత్ రెడ్డి నేడు స్పష్టంచేశారు. పోలీసు శాఖలో శిక్షణకు ఎంపికైన 13,445 మంది కానిస్టేబుల్ అభ్యర్థులకు హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో సీఎం నియామక పత్రాలు అందజేసి మాట్లాడారు. ప్రజలు మరొసారి ఆశీర్వదిస్తే మరో పదేళ్ల పాటు తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం కొనసాగుతుందన్నారు.
కేసీఆర్… నీ సంగతేంటో తేలుస్తా:
గులాబీ నాయకుడు కేసీఆర్‌కు సూటిగా సవాలు విసురుతున్నానని, చేతనైతే ఒక్క వెంట్రుక పీకి చూడాలని సవాల్ విసిరారు. ఆయన వెంటనే అధికారంలోకి…





