భారత్ సమాచార్, జాబ్స్ అడ్డా ;
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS)… 2025-2026 సంవత్సరానికి సంబంధించి కామన్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్(సీఆర్‌పీ) పీఓ/ ఎంటీ-XIV, సీఆర్‌పీ ఎస్‌పీఎల్-XIV ప్రకటనను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్/ మేనేజ్‌మెంట్ ట్రెయినీ, స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీ చేయనున్నారు. మొత్తం పోస్టుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనూ అధిక శాతం ఖాళీలు ఉండే అవకాశం ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆగస్టు 1వ తేదీ నుంచి ఆగస్టు 21వ…





