భారత్ సమాచార్, సినీ టాక్స్ : రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరు వినపడితేనే దాని వెనక ఓ కాంట్రావర్సీ ఉంటుంది. గతంలో వర్మ అంటేనే ఓ క్రియేటివ్ ఫ్యాక్టరీ. ఆయన నుంచి అద్భుతమైన సినిమాలు వచ్చేవి. ఓరకంగా ఆయన టాలీవుడ్ ను ఆ తర్వాత బాలీవుడ్ ను షేక్ చేశారు. శివ, క్షణక్షణం, రంగీలా, సత్య, సర్కార్, కంపెనీ, రక్తచరిత్ర.. ఇలా ఎన్నో బ్లాక్ బస్టర్లు ఆయన సొంతం. వర్మ ఫ్యాక్టరీ నుంచి వచ్చిన హీరోలు, టెక్నిషియన్లు వందల్లో ఉంటారు. వీరిలో తెలుగు,…
RGV తల నరికి తేస్తే కోటి రూపాయలిస్తా

వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి
