భారత్ సమాచార్, సినీ టాక్స్ : ఇక మన తెలుగు సినిమా తారలపై స్వాములు, జ్యోతిషుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. తమ కెరీర్ దూసుకెళ్లే మంత్రమో, తంత్రమో చెప్పండని వారిని సినీ తారలు అప్పుడప్పుడూ కలుస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్లలో వేణుస్వామి ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నారు. మరి ఈయన ట్రెండింగ్ లో ఉన్నారా? యూట్యూబ్ వీడియోల్లో వివాదస్పద కామెంట్లతో వైరల్ అయ్యారా అన్నది ప్రజలకే తెలియాలి. ఆయన చెప్పే జాతకాల్లో ఎన్ని నిజం అవుతాయో లేదా ఆయన శిష్యులు ఎంతమంది గొప్పవాళ్లు అయ్యారో…
వీళ్లు పెళ్లి చేసుకుంటే పెటాకులే.. వేణుస్వామి



