భారత్ సమాచార్, యాదాద్రిభువనగిరి: బీజేపీకి ప్రజలు అండగా ఉండాలని భువనగిరి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరు నారాయణ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం భువనగిరి పట్టణంలోనీ హౌసింగ్ బోర్డు కాలనీ, ఎల్బీనగర్, బాహర్‌పెట్‌లో ఆయన ఇంటింటికి తిరిగి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి బీజేపీ గెలిపించాలని ప్రచారం చేశారు. తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే భువనగిరి పట్టణంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాల కల్పనకు ఐటీ పరిశ్రమను నెలకొల్పి తద్వారా 30వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. భువనగిరిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను కట్టిస్తానని…
ఎమ్మెల్యేగా గెలిస్తే ఉద్యోగాలు కల్పిస్తా: గూడూరు

వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




