భారత్ సమాచార్, సినీ టాక్స్ : ఇలియానా.. ఈ పేరు చెబితే చాలు అప్పట్లో యువతకు నిద్ర వచ్చేది కాదు. అంతలా డిస్టర్బ్ చేసేవి ఈ భామ సొగసులు. ఇప్పటికీ ఆమె అందం ఏమాత్రం వన్నె తగ్గలేదు. బెల్లీ సుందరిగా పేరుగాంచిన ఈ అమ్మడు ‘పోకిరి’తో చేసిన అల్లరి యూత్ ఎప్పటికీ మరిచిపోలేరు. ఆమె నటనా కౌశలం కన్నా ఆమె అందాల విందుకే ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు. దాదాపు తెలుగు, తమిళ అగ్ర స్టార్  హీరోలతో నటించిన ఈ గోవా బ్యూటీ బాలీవుడ్ కి…