భారత్ సమాచార్, రాజకీయం ;

వేల కోట్ల నిధులతో ప్రజాసంక్షేమం
హుజుర్‌నగర్ నియోజకవర్గంలో కొత్త ఒరవడికి శ్రీకారం
క్రీడా ప్రాంగణాలతో యువకుల్లో నూతన ఉత్తేజం
నాణ్యమైన విద్యుత్‌తో అన్నదాతల మోములో ఉత్సాహం
పేదల సంక్షేమం కోసం అలుపెరుగని పోరు
ఆపద అండగా ఉంటాడు మన శానంపూడి సైదిరెడ్డి తీరు
నిరంతరం ప్రజాసేవే ఆయన ధ్యేయం
శానంపూడి ఏలుబడిలో ప్రజలు క్షేమం
విలువలతో కూడిన నాయకత్వం
శానంపూడి సైదిరెడ్డితోనే సాధ్యం
నిరుపేదలకు అండగా నిరంతరం ఆర్థిక చేయూత
నియోజకవర్గ అభివ‌ృద్ధి ప్రధాత
హుజుర్‌నగర్ ఎమ్మెల్యే మన…