భారత్ సమాచార్, సినీ టాక్స్ : ఇటీవల పాన్ ఇండియా సినిమాల హవా పెరిగింది. వినూత్న కథలతో ఆడియన్స్ ను ఆకట్టుకుంటూ వందల కోట్లు కొల్లగొడుతున్నాయి. ఇదే మాదిరిగా ఒకే భాషలో రిలీజై కూడా వందల కోట్లు సాధించిన చిత్రాలు కూడా ఉన్నాయి. అయితే గతంలో లాగా సినిమా నిడివి ఎక్కువున్నా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. దర్శకుడి మదిలో మెదిలిన అన్నీ అంశాలను కవర్ చేస్తూ ఆడియన్స్ కు బోర్ కొట్టకుండా తీస్తే నిడివి ఎక్కువైనా బ్లాక్ బస్టర్ అవుతున్నాయి. మొన్న వచ్చిన యానిమల్ కూడా…
ఆ విషయంలో ‘సైంధవ్’ తక్కువే.. కానీ



