భారత్ సమాచార్, హైదరాబాద్ ;
రచయిత స్వర్ణ కిలారి రాసిన ‘మేక బతుకు’ పుస్తకాన్ని హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగిన కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవిష్కరణ చేశారు. స్వయంగా నేను దుబాయ్ వెళ్ళానని అక్కడ ఉన్న లేబర్ క్యాంపులో కార్మికుల కష్టాలను చూశానని కేటీఆర్ అన్నారు. గల్ఫ్ కార్మికుల కష్టాలు విన్నా.. చూసినా గుండె తరుక్కుపోతుందని మాజీ మంత్రి అన్నారు. వలస ఎంత వాస్తవమో.. వలసలోన దోపిడీ కూడా అంతే వాస్తవం.. అది దుబాయ్ అయినా హైదరాబాద్ అయినా ఇంకెక్కడైనా…





