భారత్ సమాచార్.నెట్, మెదక్ జిల్లా: నర్సాపూర్ లోని బి.వి. రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (బీవీఆర్ఐటీ) వేదికగా 5వ అంతర్జాతీయ వైర్లెస్, యాంటెన్నాస్ అండ్ మైక్రోవేవ్ (వామ్స్-2026) సదస్సు బుధవారం ఘనంగా ప్రారంభమైంది. జూన్ 10 నుంచి 13 వరకు నాలుగు రోజుల పాటు జరిగే ఈ సదస్సును అమెరికాకు చెందిన లింట్రిస్ చీఫ్ ఇంజనీర్ ఫిల్ వెనిజియా, శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ ఉపాధ్యక్షులు రవిచంద్రన్ రాజగోపాల్, కార్యదర్శి ఆదిత్య విస్సంలు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డా.…





