భారత్ సమాచార్, గుంటూరు ;

గుంటూరులోని ప్రముఖ ఆచార్య ఎన్‌జీ రంగా అగ్రికల్చరల్‌ యూనివర్సిటీ…2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి బీఎస్సీ(ఆనర్స్‌) కమ్యూనిటీ సైన్స్‌ కోర్సులో ప్రవేశాలకు ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ కోర్సు వ్యవధి నాలుగేళ్ల పాటు ఉంటుంది. ఆ తర్వాత విశ్వవిద్యాలయం నుంచి బీఎస్సీ (ఆనర్స్‌) కమ్యూనిటీ సైన్స్‌ డిగ్రీ పట్టా పొందవచ్చు. అభ్యర్థులు కచ్చితంగా బైపీసీ/ఎంపీసీ/ఎంబైపీసీ) లేదా మూడేళ్ల డిప్లొమా (హోమ్‌ సైన్స్‌) కోర్సులో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు 31.12.2024 నాటికి…