భారత్ సమాచార్, విద్య ;
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవాడ నుండి రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజీ (RIMC) డెహ్రాడూన్ లో ప్రవేశాలకు నోటిఫికేషన్-2025 ను తాజాగా విడుదల చేశారు.
ఈ ప్రవేశ పరీక్ష రాయటం ద్వార మిలిటరీ కాలేజ్ 8వ తరగతిలో బాలబాలికలు సీట్లు సాధిస్తారు. ఈ ప్రవేశ పరీక్షను 2024 డిసెంబర్ 1 వ తేదీన నిర్వహించనున్నారు. పరీక్ష రాయలనుకునే ఆసక్తి గల విద్యార్థులు కచ్చితంగా ప్రస్తుతం 7వ తరగతి చదువుతూ అన్న ఉండాలి లేదా 7వ తరగతి పూర్తి…




