భారత్ సమాచార్, క్రీడలు : ఆస్ట్రేలియాలో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో తొలి రెండు టెస్టు మ్యాచుల్లోనూ అద్భుతమైన పేస్ బౌలింగ్ తో కంగారూ బ్యాటర్లకు చుక్కలు చూపించిన విండీస్ యువ సంచలనం షమార్ జోసెఫ్ గురించి ఇప్పుడు అంతర్జాతీయంగా కూడా అన్ని జట్లూ చర్చించుకుంటున్నాయి. తమ జట్టులో ఇలాంటి బౌలర్ ఒకరు ఉండాలని కోరుకుంటున్నాయి. ఇదే కోవలో ఇప్పుడు ఐపీఎల్ టీమ్స్ కూడా జోసెఫ్ లాంటి బౌలర్ ను కోరుకుంటున్నాయి. ఇందు కోసం ఆయా ఐపీఎల్ జట్ల యాజమాన్యాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ…
ఆ ఆటగాడి కోసం ఐపీఎల్ జట్ల పట్టు



