భారత్ సమాచార్, ఆరోగ్యం: సాధారణంగా ఏదైనా ఆహారం తినగానే కొద్దిమందికి ఛాతీలో, గుండెలో, పొట్టలో మంట పెట్టినట్లు అనిపిస్తుంది. ఇలా ఎందుకు అవుతుందంటే కడుపులోని ఆమ్లాలు అన్నవాహిక పైకి రావడం, గొంతు వైపు కదలడం వల్ల ఇలాంటి పెయిన్ వస్తుంది. దీనినే యాసిడ్ రిఫ్లక్స్ అని అంటాం. అయితే, మహిళలకు ప్రెగ్నెన్సీ సమయంలో తరుచుగా ఈ సమస్య ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే కొన్ని ఆరోగ్య సూచనలు పాటిస్తే సరిపోతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

మహిళలు గర్భం దాల్చాక…