భారత్ సమాచార్, అంతర్జాతీయం : ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో పైకి హిమాలయాల్లో పైకి చల్లగానే కనిపిస్తోంది. అయితే లోపల భారీ సంఘర్షణకు దారితీస్తున్నట్టు తెలుస్తోంది. భారత టెక్టోనిక్ ప్లేట్(ఫలక)లో చీలిక వస్తోందని భూగర్భ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యూరేషియన్ టెక్టోనిక్ ఫలకతో నిత్య సంఘర్షణ ఫలితంగా హిమాలయ పర్వత శ్రేణులు మరింత ఎత్తుకు పెరిగే అవకాశం ఉంది. ఇలా ఎత్తు పెరుగుకుంటూ పోతే ఆ ప్రాంతంలో విస్తరించి ఉన్న టిబెట్ రెండు ముక్కలయ్యే ప్రమాదం ఉంది. ఇదే విషయాన్ని రీసెంట్ గా యూఎస్ఏలోని…
హిమాలయాల్లో అతి పెద్ద ఉపద్రవం రాబోతుందా?



