భారత్ సమాాచార్, రాజకీయం : కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతుబంధు ఆగుతుందని కేసీఆర్ కారుకూతలు కూస్తున్నారని, నల్లమల జనజాతరను చూసి ఫామ్ హౌస్ లో మందుకొట్టి పండుకున్న కేసీఆర్ కు గుండెలదురుతాయని కాంగ్రెస్ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో మండిపడ్డారు. మంగళవారం ఆయన నాగర్ కర్నూల్ జిల్లా బిజినెపల్లి, అచ్చంపేట, వనపర్తి నియోజవర్గాల్లో నిర్వహించిన సభల్లో పాల్గొని ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వకుంటే ఆయన కుటుంబం బిచ్చమెత్తుకునేది విమర్శించారు.
డిసెంబర్ 9వ తేదీ రకు ప్రజలు కొంచెం ఓపిక పట్టి…





