భారత్ సమాచార్, సినీ టాక్స్;

సీనియర్ హీరో అయినా, కామెడీ కథానాయకుడు అయిన, కుర్ర నటుడు అయినా ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో అందరూ ఒకటే ట్రెండ్ ను ఫాలో అవుతున్నారు… అదే పాన్ ఇండియా మూవీ. ఇందులో చాలా మటుకు సక్సస్ కూడా అవుతున్నారు. కొందరు బొక్క బోర్ల కూడా పడ్డారు.

ప్రస్తుతం ఈ ట్రెండ్ ను ఫాలో అవ్వటానికి రెడీ అయిపోయాడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. తెలుగులో వరుస పెట్టి సినిమాలు తీసి గుర్తింపు పొందాడు కిరణ్. నేడు తన…