భారత్ సమాచార్, సినీ టాక్స్ ;
చిత్రం ; స్టూడెంట్ నెంబర్ 1
సంగీతం ; ఎం ఎం కీరవాణి
గీత రచయిత; చంద్రబోస్
గానం ; చిత్ర, ఉదిత్ నారాయణ్
కాస్త నన్ను నువ్వు నిన్ను నేను తాకుతుంటే
తాకుతున్న చోటా సోకు నిప్పు రేగుతుంటే
రేగుతున్న చోటా భోగి మంట మండుతుంటే
మంట చుట్టు ముట్టి కన్నె కొంపలంటుకుంటే
నరాల్లో లోవ్వో గివ్వో జీవ్వో పుడుతుంది
పెదల్లో నవ్వో కెవ్వో పువ్వయి పుస్తోంది
కాస్త నన్ను నువ్వు నిన్ను నేను తాకుతుంటే
…



