భారత్ సమాచార్, రాజకీయం ;
తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని మరోసారి మోసం చేసిన కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక చర్యలకు నిరసనగా (గురువారం…16.05.24) రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ కార్యకర్తలకు, నాయకులకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ నాయకులు అన్నదాతలకు అండగా నిలబడాలని పిలుపునిచ్చారు. 2024 పార్లమెంటు ఎన్నికలు ముగిసిన తెల్లారే వరి ధాన్యానికి క్వింటాలుకు రూ.500 బోనస్ చెల్లిస్తానని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి, ఇప్పుడు సన్న వడ్ల కు మాత్రమే బోనస్…





