భారత్ సమాచార్, రాజకీయం : లోక్ సభ ఎన్నికల్లో మూడు ప్రధాన పార్టీలు సీరియస్ గా తీసుకోనున్నాయి. రాజకీయ అవసరాలు, పార్టీల భవిష్యత్ దృష్ట్యా ఈఎన్నికలు అందరికీ కీలకమే. అందుకే అన్ని నియోజకవర్గాల్లోనూ బలమైన అభ్యర్థులనే రంగంలోకి దించాలని భావిస్తున్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ కూడా తన అభ్యర్థుల్లో మార్పులు, చేర్పులు చేయనుంది. అన్ని చోట్లా బలమైన అభ్యర్థులను రంగంలోకి దించాలని ఇప్పటికే ప్రయత్నాలు చేస్తోంది.
అందులో భాగంగానే బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ లోక్ సభ బరిలో నిలువనున్నట్లు సమాచారం.…





