భారత్ సమాచార్, రాజకీయం : హైదరాబాద్ లో స్ట్రీట్ ఫుడ్ అమ్మే కుమారీ ఆంటీ వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆమె రోజుకు రెండు లక్షల రూపాయలు సంపాదిస్తుందని చెప్పుకుంటూ ఉంటారు. వైరల్ కావడంతో ఆమె బండి వద్దకు చాలా మంది జనాలు వెళ్తున్నారు. బండి ముందు పెద్ద క్యూ ఉంటోంది. ఆమెకు జగన్ రెడ్డి ఇల్లు ఇచ్చారని చెప్పించారు. దాన్ని అఫిషీయల్ అకౌంట్ లో సైతం పోస్ట్ చేశారు.
ఏపీలో సెంటు స్థలం ఇచ్చినా అక్కడ బతకడానికి లేకుండా చేశారని…





