భారత్ సమాచార్, రాజకీయం : తెలంగాణ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ గుర్తున్నారు కదా.. ఆయన ట్రాక్ రికార్డ్ సరిగా లేకున్నా మాజీ సీఎం కేసీఆర్ ఆయనను అందలం ఎక్కించారు. ఆయన చేసిన ఓ నిర్వాకం సంచలనం రేపుతోంది. సోమేశ్ కుమార్ భార్య డాగ్యన్ముద్రకు రంగారెడ్డి జిల్లాలో స్థలం ఉంది. ఎకరమో, రెండు ఎకరాలో కాదు..ఏకంగా 25 ఎకరాలు.
యాచారం మండలం కొత్తపల్లి రెవెన్యూ పరిధిలో ఈ భూమి ఉంది. ఇక్కడ ఎకరా భూమి విలువ రూ.3 కోట్లుగా ఉంది. అంటే…





