భారత్ సమాచార్, ఆరోగ్యం ;

పని ఒత్తిడి అనేది మనిషి శారీరక, మానసిక ఆరోగ్యం పై చాలా ప్రభావం చూపుతోంది. పని ఒత్తిడి ఇటీవల కాలంలో వ్యాధుల నిలయంగా మారిందంటే అతిశయోక్తి కాదు. పని ఒత్తడితో ఇబ్బంది పడని వారు ఇటీవల కాలంలో చాలా తక్కువ మంది ఉన్నారు. కొందరు ఒత్తిడి కారణంగా అధికంగా ఫుడ్ తీసుకుంటారు. ఈ పద్ధతిని ఎమోషనల్ ఈటింగ్ అని అంటారు. మానసికంగా తినడం, ఒత్తిడితో తినడం, భావోద్వేగంతో అతిగా తినడం అని కూడా పిలుస్తారు. ఎమోషనల్ ఈటింగ్ అనేది…