భారత్ సమాచార్, ఆరోగ్యం ;

వాముని మనం చాలా రకాలుగా వినియోగిస్తుంటాం. ఎక్కువగా పిండి వంటల్లో వాడటాన్ని గమనించే ఉంటాం. దీనిలో ఎన్నో గొప్ప గుణాలు ఉన్నాయి. ఈ కారణంగా ఆయుర్వేద మందు షాపుల్లో వాముని ఎక్కువగా వాడతారు. వాముని ఆహారంలో వాడటం వలన ఆరోగ్యానికి కలిగే లాభాలు ఏమిటో చూద్దాం.
వాములో రిచ్ విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. నియాసిన్, థయామిన్, సోడియం, పాస్ఫరస్, పొటాషియం, కాల్షియంలు ఉంటాయి. వీటితో పాటు కార్బోహైడ్రేట్స్, ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్స్, ప్రోటీన్, యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి.…