భారత్ సమాచార్, రాజకీయం : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోరు ముగిసింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేసింది. ఇక రాష్ట్రంలోని అన్ని ప్రధాన పార్టీలు ఇప్పడు జరిగే లోక్ సభ ఎన్నికలకు రెడీ అవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో డీలా పడిన బీఆర్ఎస్, బీజేపీ.. లోక్ సభ ఎన్నికల్లో మళ్లీ తమ సత్తా చాటాలని భావిస్తున్నాయి. అలాగే అధికార కాంగ్రెస్ కూడా 17 లోక్ సభ సీట్లలో డబుల్ డిజిట్ సాధించాలని ఉవ్విళ్లూరుతోంది. ఇదిలా ఉండగా మీడియా, సర్వే సంస్థలు కూడా జనాల నాడీ పట్టే…