భారత్ సమాచార్ ,సినీ టాక్స్ : మహేశ్ బాబు- రాజమౌళి మూవీపై ఫ్యాన్స్ ఎన్నో కలలు కంటున్నారు. ఈ సినిమాతో తమ హీరో పాన్ వరల్డ్ స్టార్ కావడం ఖాయమంటూ ఖుషీ అయిపోతున్నారు. ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన ఏ చిన్న అప్ డేట్ వచ్చినా తెగ వైరల్ చేస్తున్నారు. ప్రస్తుతం మహేశ్ బాబు జర్మనీ వెళ్లడంతో మహేశ్-29 మూవీపై ఇంట్రెస్టింగ్స్ అప్ డేట్స్ అందాయి.

మహేశ్ ఈ మూవీ కోసమే రీసెంట్ గా జర్మనీ వెళ్లినట్టు సమాచారం. అక్కడ…