భారత్ సమాచార్,సినీ టాక్స్ : మలైకా అరోరా.. ఐటెం సాంగ్ లతో యూత్ కు పిచ్చెక్కిస్తుంది. ఈమె సల్మాన్ బ్రదర్ అర్బాజ్ ఖాన్ ను పెళ్లి చేసుకుని విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే. వీరికి ఓ కొడుకు కూడా ఉన్నాడు. ఆ తర్వాత తనకంటే ఎంతో చిన్నవాడైనా అర్జున్ కపూర్ తో గత ఐదేండ్లుగా ప్రేమాయణం సాగిస్తోంది. ఇక ఈమె సిస్టర్ అమృతా ఆరోరా తక్కువేం తినలేదు. ఈమేకు లవ్ ట్రాకులు, పెళ్లిలు కామన్ అయిపోయాయి.

అమృతా మొదట్లో వీడియా జాకీగా గుర్తింపు పొందింది.…