సెన్సార్ ప్రశంసలు అందుకున్న మంచు లక్ష్మి ‘ ఆదిపర్వం ‘

భారత్ సమాచార్, సినీ టాక్స్: గత కొంత కాలంగా మంచు ఫ్యామిలీ ఏ సినిమా తీసినా అంతాగా ప్రేక్షకులను ఆకట్టుకోకపోగా.. తీవ్రంగా ట్రోల్స్‌కి గురయ్యారు. దీంతో ఇంకా మంచు ఫ్యామిలీ సినిమాలు టాలీవుట్‌లో కరికి వారు కనుమరుగు అవుతారనే టాక్ కూడా నడిచింది. అయితే ఇప్పుడు అందరూ వరుస బెట్టి సినిమాలు చేస్తు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. మంచు విష్టు, మోహన్ బాబు ‘కన్నప్ప’లో నటించి, నిర్మిస్తూ పాన్ ఇండియాల రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే సగం షూటింగ్ కూడా అయ్యిపోయంది. ఇంకా…
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి
