భారత్ సమాచార్, నెల్లూరు జిల్లా ; ఉమ్మడి నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం రామస్వామి పల్లి గ్రామానికి చెందిన రైల్వే ఉద్యోగి వరుడు కోటేశ్వర్ రావు, వధువు శిరీషల వివాహ వేడుకలు బంధు, మిత్రుల సమక్షంలో నేడు ఘనంగా నిర్వహించారు. సంప్రదాయ, శాస్త్రీయ పద్దతుల్లో రామస్వామి పల్లి గ్రామంలోని శ్రీ సీతా రాముల కళ్యాణ మండపంలో శుక్రవారం వేకువజామున జరిగిన ఈ కళ్యాణ వేడుకల్లో రైల్వే అధికారులు మనోహర్, తదితర మిత్ర, రైల్వే అధికారులు పాల్గొని నూతన జంటను ఆశ్వీర్వదించి తమ శుభాకాంక్షలు తెలియజేశారు.…