భారత్ సమాచార్, జాతీయం ;

మన దేశంలో 120 ఏళ్ల చరిత్ర ఉన్న టాప్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ఫీజు కేవలం రూ.3,000 మాత్రమే. ఇది నిజంగా డాక్టర్ కావాలనుకునే నిరుపేద మెరిట్ విద్యార్థులకు ఒక వరం లాంటిదనే చెప్పాలి. NIRF ర్యాకింగ్స్‌లో టాప్‌లో ఉన్న ఆ ప్రైవేట్‌ ఇన్‌స్టిట్యూట్, తమిళనాడులోని వేలూర్‌లో ఉన్న క్రిస్టియన్ మెడికల్ కాలేజీ (CMC). దేశంలోనే అత్యంత తక్కువ ఫీజుతో ఎంబీబీఎస్ కోర్సు అందిస్తున్న ప్రవేటు కళాశాల ఇది.

ఎంబీబీఎస్‌ కోర్సుకి అతి తక్కువ ఫీజు

క్రిస్టియన్ మెడికల్…