భారత్ సమాచార్, ఆరోగ్యం : మన దేశం సంస్కృతి, సంప్రదాయాలకు పుట్టినిల్లు. మనం పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఎన్నో సంప్రదాయాలను పాటిస్తాం. వాటిని పాటించక పోతే మన తాత ముత్తాలు, మన అమ్మా నాన్నలు పెద్ద అపచారంగా భావిస్తారు. వాటిని కచ్చితంగా పాటించాలని నేటి జనరేషన్ Z కిడ్స్ ని కూడా తెగ ఇబ్బంది పెడతారు. పెళ్లి అయిన తరువాత నుదుటిన బొట్టు పెట్టుకోవాలి. కాళ్లకి మెట్టేలు ధరించాలి. మంగళవారం గోర్లు తీయకూడాదు. మగవారు మొలతాడు కట్టుకోవాలని ఇలా రకరకాలుగా చెప్తాతారు. ఆడవారి…
మగవారు మొలతాడు కట్టుకుంటే ప్రాణాలకే ప్రమాదం…



