భారత్ సమాచార్.నెట్, యాదాద్రి భువనగిరి జిల్లా: వలిగొండ మండలం మల్లేపల్లి గ్రామంలో శ్రీ శీతలా పరమేశ్వరి (బొడ్రాయి), కట్టమైసమ్మ, శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయాల పునఃప్రతిష్ట మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి తన కుటుంబ సమేతంగా హాజరయ్యారు. ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలు, హోమాల్లో పాల్గొన్న ఆయన, దేవతామూర్తుల పునఃప్రతిష్టను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామ దేవతల ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. సంస్కృతి,…
పునఃప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కుంభం
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి


