భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్ జిల్లా: నగరంలోని చిక్కడపల్లిలో గల ప్రముఖ ‘క్రియేటివ్ మైండ్స్ స్కూల్’ ప్రాంగణంలో ఆదివారం ‘మదర్స్ డే’ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. పిల్లలు, తల్లుల ఉత్సాహభరితమైన భాగస్వామ్యంతో పాఠశాల ప్రాంగణమంతా పండుగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన పాఠశాల ప్రిన్సిపల్ శృతి జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. “ప్రతి బిడ్డ జీవితంలో అమ్మే తొలి గురువు, తొలి స్నేహితురాలు. నిస్వార్థమైన ప్రేమకు మారుపేరు అమ్మ. సమాజ నిర్మాణంలో తల్లి…
క్రియేటివ్ మైండ్స్ స్కూల్లో ఘనంగా ‘మదర్స్ డే’ వేడుకలు
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




