భారత్ సమాాచార్, సినీ టాక్స్ : బిగ్ బాస్ సీజన్ 7 ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతోంది. గత సీజన్లకు భిన్నంగా అంతా ఉల్టాపుల్టాగా నడుస్తోంది. ఆకట్టుకునే టాస్క్ లతో బిగ్ బాస్ టీవీ ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేస్తున్నాడు. ఇక సోమ, మంగళవారాల్లో నామినేషన్ ప్రక్రియ ఫుల్ జోష్ గా సాగింది. కంటెస్టెంట్స్ వాదోపవాదనలతో హోరెత్తిపోయింది.
నామినేషన్స్ ప్రక్రియ అయిపోయిన తర్వాత కంటెస్టెంట్లకు ఎవిక్షన్ ఫ్రీ పాస్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇందులో పల్లవి ప్రశాంత్ విన్నర్ గా నిలిచి ఎవిక్షన్ ఫ్రీ పాస్…

