భారత్ సమచార్, సినీ టాక్స్ : సంక్రాంతి పండుగ పందెంకోళ్లు వచ్చేస్తున్నాయి. అవే నాటు కోళ్లు కాదండి బాబూ.. సినిమా పుంజులు. మహేశ్ బాబు గుంటూరు కారం, తేజ సజ్జ హనుమాన్, వెంకటేశ్ సైంధవ్, నాగార్జున నా సామిరంగ.. ఇక అంతా సందడే సందడి. నాలుగు సినిమాల మూవీ మేకర్స్ ప్రమోషన్లు పెంచేశారు. ఇక అక్కినేని నాగార్జున ‘నా సామిరంగ’ అంటూ ట్రైలర్ విడుదల చేశారు. రెండున్నర నిమిషాల ట్రైలర్ అద్యంతం ఆసక్తికరంగా ఉంది. ఊరమాస్ లుక్ లో నాగ్ సందడి చేశారు. ఫ్యామిలీ…
‘నా సామిరంగ’.. ఆషిక అదిరిందిరా



