భారత్ సమాచార్, అక్షర ప్రపంచం ;
చరిత్ర లోతుల్లో అనాది ఆచారాలు, సంస్కృతి పేరుతో మహిళలను బానిసలుగా మార్చి వారిపై చేసిన అఘూయిత్యాలు ఎన్నో. ప్రాణానికి ఎదురొడ్డి మూడ నమ్మకాలతో పోరాడిన వీర వనితలు ఎందరో. వీరనారులు ఝాన్సీ లక్ష్మి బాబు, రాణి రుద్రమదేవి, గిరిజన వీరనారి సమ్మక్క – సారలమ్మల త్యాగం అజరామరం. అలానే మహిళలకు దారుణమైన శిక్షలు వేస్తూ వెట్టిచాకిరీ చేయిస్తూ.. మానభంగాలకు గురిచేస్తూ పాలించే దుర్మార్గపు పాలకులను అంతం చేయడానికి పుట్టిన వీర నారే ‘నంగేళి’. చావలేక బ్రతుకలేక చిత్రవధ…

